TELUGU MURLI 12-02-2023

   12-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 16-12-93 మధువనం ‘‘సత్యమైన స్నేహీగా అయ్యి ఒక్క తండ్రి ద్వారా సర్వ సంబంధాలను సాకారములో అనుభవము చేయండి’’ ఈ రోజు విశ్వ స్నేహీ అయిన బాప్ దాదా తమ అతి స్నేహీ మరియు సదా తండ్రికి సహచరులు మరియు సహయోగులైన ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న బ్రాహ్మణ ఆత్మలందరూ తప్పకుండా స్నేహీలే. స్నేహము బ్రాహ్మణ జీవితములో పరివర్తనను తీసుకువచ్చింది. అయినా కూడా స్నేహీలలో మూడు రకాలవారు […]

TELUGU MURLI 11-02-2023

11-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం -:—————————————————————————————————–:- ‘‘మధురమైన పిల్లలూ – సదా స్వయాన్ని రాజఋషులుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే మీ అన్ని రోజులు సు11-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనంఖముగా గడుస్తాయి, మాయ ఇబ్బందుల నుండి రక్షింపబడి ఉంటారు’’ ప్రశ్న:- ఏ అవకాశము మీకు ఇప్పుడు ఉంది, అది మళ్ళీ లభించదు? జవాబు:- ఇప్పుడు కొద్ది సమయమే ఉంది, ఇందులోనే పురుషార్థం చేసి చదువు ద్వారా ఉన్నత పదవిని పొందగలరు, మళ్ళీ ఈ అవకాశం […]

TELUGU MURLI 07-02-2023

07-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి”బాప్ దాదా” మధువనం ‘‘మధురవైున పిల్లలూ – ఈ సమయంలో మీకు నిరాకారీ మతము లభిస్తుంది, గీతా శాస్త్రము నిరాకారీ మతానికి సంబంధించిన శాస్త్రమే కానీ సాకార మతానికి సంబంధించినది కాదు, ఈ విషయాన్ని నిరూపించండి’’ ప్రశ్న:- ఏ గుహ్యవైున విషయాన్ని చాలా యుక్తిగా ఫస్ట్ క్లాస్ పిల్లలే అర్థం చేయించగలరు? జవాబు:- ఈ బ్రహ్మాయే శ్రీకృష్ణుడిగా అవుతారు, ప్రజాపిత అని బ్రహ్మానే అంటారు, శ్రీకృష్ణుడిని అనరు. నిరాకార భగవంతుడు బ్రహ్మా ముఖము ద్వారా […]

TELUGU MURLI 06-2-2023

06-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురవైున పిల్లలూ – బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు చాలా ఉన్నతవైున యాత్రలో వెళ్తున్నారు, అందుకే ఇప్పుడు మీకు డబుల్ ఇంజన్ లభించింది, ఇద్దరు అనంతవైున తండ్రులు ఉన్నారు, అలాగే ఇద్దరు తల్లులు కూడా ఉన్నారు’’ ప్రశ్న:- సంగమయుగములో పిల్లలైన మీరు మీపై ఏ టైటిల్ ను పెట్టించుకోలేరు? జవాబు:- హిజ్ హోలీనెస్ లేక హర్ హోలీనెస్ అన్న టైటిల్ ను బి.కె.లైన మీరు మీపై పెట్టించుకోలేరు లేదా వ్రాసుకోలేరు […]

TELUGU MURLI 04-02-2023

04-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం   ‘‘మధురమైన పిల్లలూ – తండ్రి నుండి సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోవాలంటే ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే మీ గమ్యము’’ ప్రశ్న:- పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ మంచి కర్మను చేసిన కారణముగా దానికి ప్రతిఫలముగా షావుకార్లుగా అవుతారు? జవాబు:- అన్నింటికన్నా అత్యంత మంచి కర్మ – జ్ఞాన రత్నాలను దానం చేయడము. ఈ అవినాశీ జ్ఞాన […]

Back To Top