Category: Uncategorized

TELUGU MURLI 29-03-2023

29-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – మీ స్మృతి అసాధారణమైనది, ఎవరినైతే మీరు ఈ కళ్ళ ద్వారా చూడరో, వారిని స్మృతి చేస్తారు మరియు వారి స్మృతితో మీ వికర్మలు వినాశనమైపోతాయి’’ ప్రశ్న:- ఏ ఒక్క అలవాటును త్యాగం చేసినట్లయితే అన్ని గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి? జవాబు:- అర్ధకల్పం నుండి దేహాభిమానంలోకి వచ్చే అలవాటు ఏదైతే పక్కా అయ్యిందో, ఇప్పుడు ఈ అలవాటును త్యాగం చేయండి. అతి ప్రియమైన శివబాబాను […]

TELUGU MURLI 28-03-2023

27-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – తండ్రి సమానముగా నిర్భయులుగా అవ్వండి, మీ అవస్థను సాక్షిగా ఉంచుకుంటూ సదా హర్షితముగా ఉండండి, స్మృతిలో ఉండడం ద్వారానే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది’’ ప్రశ్న:- అదృష్టవంతులైన పిల్లలు సదా ఫ్రెష్ గా మరియు హర్షితముగా ఉండేందుకు ఏ విధిని ఉపయోగిస్తారు? జవాబు:- రోజుకు రెండు సార్లు జ్ఞాన స్నానం చేస్తారు. గొప్ప వ్యక్తులు ఫ్రెష్ గా ఉండేందుకు రెండు సార్లు స్నానం చేస్తారు. […]

TELUGU MURLI 27-03-2023

TELUGU MURLI 26-03-2023

26-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 01-02-94 మధువనం ‘‘త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయులుగా అవ్వండి మరియు ఇతరులకు శక్తి యొక్క సహయోగాన్ని ఇవ్వండి’’ ఈ రోజు త్రికాలదర్శి అయిన బాప్ దాదా తమ సర్వ మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా త్రికాలదర్శిగా అయ్యే సాధనము పిల్లలు ప్రతి ఒక్కరికీ దివ్య బుద్ధి అనే వరదానముగా లేక బ్రాహ్మణ జన్మ యొక్క విశేష కానుకగా ఇచ్చారు […]

TELUGU MURLI 25-03-2023

25-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – ఇది అద్భుతమైన పాఠశాల, ఇక్కడ మీకు జ్ఞానసాగరుడైన పతిత-పావనుడైన తండ్రి జ్ఞానామృతాన్ని త్రాగించి పావనంగా తయారుచేస్తారు, ఇటువంటి పాఠశాల ఇంకేదీ ఉండదు’’ ప్రశ్న:- తండ్రి ఇచ్చే ఏ సలహాను స్వీకరించినట్లయితే తండ్రి ప్రతి క్షణమూ మీకు సహాయకులుగా ఉంటారు? జవాబు:- బాబా సలహా ఇస్తారు – పిల్లలూ, మీరు జిన్నుభూతములా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తింటూ, త్రాగుతూ, నడుస్తూ బుద్ధియోగాన్ని నాతో జోడించండి […]

Back To Top