Month: March 2023

TELUGU MURLI 25-03-2023

25-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – ఇది అద్భుతమైన పాఠశాల, ఇక్కడ మీకు జ్ఞానసాగరుడైన పతిత-పావనుడైన తండ్రి జ్ఞానామృతాన్ని త్రాగించి పావనంగా తయారుచేస్తారు, ఇటువంటి పాఠశాల ఇంకేదీ ఉండదు’’ ప్రశ్న:- తండ్రి ఇచ్చే ఏ సలహాను స్వీకరించినట్లయితే తండ్రి ప్రతి క్షణమూ మీకు సహాయకులుగా ఉంటారు? జవాబు:- బాబా సలహా ఇస్తారు – పిల్లలూ, మీరు జిన్నుభూతములా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తింటూ, త్రాగుతూ, నడుస్తూ బుద్ధియోగాన్ని నాతో జోడించండి […]

TELUGU MURLI 24-03-2023

24-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – మీరు ఆత్మిక సమాజ సేవకులు, మీరు ఈ ప్రపంచాన్ని సుఖము, శాంతి మరియు పవిత్రతతో సంపన్నముగా తయారుచేసేందుకు మీ తనువు, మనస్సు, ధనములను సఫలం చేసుకోవాలి’’ ప్రశ్న:- మాయపై విజయం పొందేందుకు పిల్లలైన మీ వద్ద ఏ ఆయుధము ఉంది? ఆ ఆయుధాన్ని ఉపయోగించే విధి ఏమిటి? జవాబు:- మాయపై విజయం పొందేందుకు మీ వద్ద ‘‘స్వదర్శన చక్రము’’ ఉంది. ఇదేమీ స్థూలమైన ఆయుధము […]

TELUGU MURLI 23-03-2023

23-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – దేహీ-అభిమానులుగా అయినట్లయితే పాత జగత్తు నుండి సంబంధాన్ని తెంచే మరియు కొత్త జగత్తుతో సంబంధాన్ని జోడించే విశేషత సహజముగా వస్తుంది, ఒక్క తండ్రితో ప్రేమ జోడించబడుతుంది’’ ప్రశ్న:- ఏ పిల్లల బుద్ధియోగము పారలౌకిక మాత, పితతో సదా జోడించబడి ఉండగలదు? జవాబు:- ఎవరైతే జీవిస్తూ మరణించి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉంటారో, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా అందరి బుద్ధియోగాన్ని తండ్రితో జోడింపజేసే సేవను […]

TELUGU MURLI 21-03-2023

21-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – భక్తులందరికీ భక్తికి ఫలముగా ముక్తి-జీవన్ముక్తుల ఆశ్రయాన్ని ఇచ్చేందుకు భగవంతుడు వచ్చారు, మీరు భక్తుల నుండి ఇప్పుడు వారసులుగా (పిల్లలుగా) అయ్యారు’’ ప్రశ్న:- పిల్లలైన మీరు ఏ స్మృతిలో ఉన్నట్లయితే హృదయములో సంతోషం యొక్క బాజా-భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి? జవాబు:- సదా ఈ స్మృతి ఉండాలి – అతి ప్రియమైన బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా, రాజులకే రాజుగా తయారుచేయడానికి వచ్చారు. మనం ఇప్పుడు సూర్యవంశీ […]

TELUGU MURLI 19-03-2023

  19-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి‘ ‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 25-1-94 మధువనం ‘‘బ్రాహ్మణుల స్వభావము విశేషతతో కూడిన స్వభావము – దీనిని సహజమైన స్మృతి స్వరూపముగా తయారుచేసుకోండి’’ ఈ రోజు బాప్ దాదా తమ సర్వ విశ్వం యొక్క విశేష ఆత్మలను చూస్తున్నారు. డ్రామానుసారంగా ఆత్మలైన మీది ఎంతటి విశేష పాత్ర రచించబడి ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి విశేషతలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి ‘వాహ్ […]

Back To Top