TELUGU MURLI 13-03-2023
13-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – స్మృతిలో ఉంటూ-ఉంటూ ఈ కలియుగ రాత్రి పూర్తి అయిపోతుంది, మీరు తండ్రి వద్దకు వెళ్లిపోతారు, మళ్లీ పగలులోకి వస్తారు, ఇది కూడా అద్భుతమైన యాత్ర’’ ప్రశ్న:- పిల్లలైన మీకు స్వర్గములోకి వెళ్ళాలనే కోరిక ఎందుకు ఉంది? జవాబు:- ఎందుకంటే మీకు తెలుసు – ఎప్పుడైతే మనము స్వర్గములోకి వెళ్తామో అప్పుడు మిగిలిన ఆత్మలందరి కళ్యాణము […]