Day: March 9, 2023

TELUGU MURLI 09-03-2023

      09-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – మీరు తండ్రి యొక్క కర్తవ్యము మరియు గుణాల సహితముగా వారిని స్మృతి చేయాలి, స్మృతితోనే మీరు వికర్మాజీతులుగా అవుతారు, వికారాల మాలిన్యం భస్మమవుతుంది’’ ప్రశ్న:- జ్ఞాన ధారణ ఏ పిల్లలకు చాలా సహజముగా జరగగలదు? జవాబు:- ఎవరిలోనైతే ఎటువంటి పాత చెడు సంస్కారాలు ఉండవో, ఎవరి బుద్ధి స్మృతితో శుద్ధముగా అవుతూ ఉంటుందో, వారికి జ్ఞానము చాలా బాగా ధారణ […]

Back To Top