Month: February 2023

TELUGU MURLI 23-02-2023

23-02-2023 ప్రాత:మురళిఓంశాంతి”బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – ఒకరికొకరు తండ్రి మరియు వారసత్వముల స్మృతిని ఇప్పించుకుంటూ సావధానపర్చుకోవడము మీ కర్తవ్యము, ఇందులోనే అందరి కళ్యాణం ఇమిడి ఉంది’’ ప్రశ్న:- పిల్లలైన మీరు ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకుంటారు, దానిని సైన్స్ వారెవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు? జవాబు:- మీరు అర్థం చేసుకుంటారు, ఆత్మ అతి సూక్ష్మమైన నక్షత్రము, అందులోనే అన్ని సంస్కారాలు నిండి ఉన్నాయి. ఆత్మయే శరీరము ద్వారా తన-తన పాత్రను అభినయిస్తూ […]

TELUGU MURLI 22-02-2023

22-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – మీకు జ్ఞానమనే సాక్కిరిన్ లభించింది, ఈ సాక్కిరిన్ యొక్క బిందువు మన్మనాభవ, ఈ ఔషధాన్నే అందరికీ తినిపిస్తూ ఉండండి’’ ప్రశ్న:- సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము ఏమిటి? మీరు అందరికీ ఏ ఆత్మిక పాలనను చేయాలి? జవాబు:- ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, ఇదే సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము. మీరు శ్రీమతముపై అందరికీ సంతోషమనే శక్తిశాలి ఔషధాన్ని తినిపిస్తూ ఉండండి. అనంతమైన తండ్రి ద్వారా […]

TELUGU MURLI 20-02-2023

           20-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – సూర్యవంశీ విజయమాలలోని మణులుగా అయ్యేందుకు శ్రీమతముపై పూర్తిగా పావనులుగా అవ్వండి, పావనులుగా అయ్యే పిల్లలు ధర్మరాజు శిక్షల నుండి విముక్తులవుతారు’’ ప్రశ్న:- దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థములో నిమగ్నులైయున్న పిల్లలలో ఏ నషా ఉంటుంది? జవాబు:- నేను బాబాకు చెందినవాడిని, నేను బాబా బ్రహ్మాండానికి యజమానిని, బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని యజమానిగా అవుతాను. ఈ నషా దేహీ-అభిమానులుగా […]

TELUGU MURLI 19-02-2023

                  19-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి‘ ‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 23-12-93 మధువనం ‘‘పవిత్రత యొక్క దృఢ వ్రతము ద్వారా వృత్తి పరివర్తన’’ ఈ రోజు ఉన్నతోన్నతుడైన తండ్రి మహానులైన తమ పిల్లలందరినీ చూస్తున్నారు. మహానాత్మలుగా అయితే పిల్లలందరూ అయ్యారు ఎందుకంటే మహానులుగా అయ్యేందుకు అన్నింటికంటే ముఖ్యమైన ఆధారమైన ‘పవిత్రత’ను ధారణ చేసారు. పవిత్రతా వ్రతాన్ని అందరూ ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేసారు. ఏ రకమైన […]

TELUGU MURLI 13-02-2023

13-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం ‘‘మధురమైన పిల్లలూ – ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ – ఇది మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు యూనివర్శిటీ, ఎప్పుడైతే ఈ నిశ్చయము పక్కాగా ఉంటుందో అప్పుడు మీరు ఈ చదువును చదువగలుగుతారు’’ ప్రశ్న:- మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ కృషి చేస్తారు? జవాబు:- కనులను అపవిత్రము నుండి పవిత్రముగా తయారుచేసుకునే, అలాగే మధురముగా తయారయ్యే […]

Back To Top